Faulty Chinese Military Equipment NEWS | Oneindia Telugu
  • 3 years ago
The world has long realized the limitation of Chinese goods and machinery, that there are question marks regarding the quality, durability, and overall performance of manufacturing in that country.

#ChinaProducts
#Chinesemilitaryequipment
#lowcostlabor
#globalmanufacturinghub
#India
#Chinesegoodsmachinery
#GlobalExporter
#IndiaChinaStandoff
#FaultyChineseMilitaryHardware
#Chineseequipmentquality

దోషపూరిత చైనీస్ హార్డ్‌వేర్ ఉత్పత్తుల వల్ల భారత్ ప్రపంచ ఆయుధాల ఎగుమతిదారుగా ఎదగడానికి మార్గం సుగమం అవుతుంది. చైనా రక్షణ రంగ దిగుమతులతో అసంతృప్తిలో ఉన్న మయన్మార్ ప్రభుత్వం ఇప్పుడు మనవంక చూస్తోంది. చైనా వస్తువులు మరియు చైనా యంత్రాల పనితీరును ప్రపంచం చాలా కాలంగా గమనిస్తూనే ఉంది . ఆ దేశంలో వస్తువులు తయారీ నాణ్యత, మన్నిక మరియు మొత్తం పనితీరు గురించి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి
Recommended