హ్యుందాయ్ ఐ 20 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

  • 4 years ago
భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో 2008 లో లాంచ్ అయిన హ్యుందాయ్ ఐ 20 ఒకటి. హ్యుందాయ్ ఈ కారును చాలాసార్లు అప్‌డేట్ చేసి విడుదల చేసింది.

హ్యుందాయ్ కంపెనీ ఇటీవల తన తార్డ్ జనరేషన్ ఐ 20 ను బేస్ వేరియంట్‌ను రూ. 6.80 లక్షలు, టాప్ ఎండ్ టర్బో జిడి వేరియంట్‌ను రూ. 11.18 లక్షల ధరతో ప్రారంభించింది. ఇటీవల కాలంలో మేము కొత్త హ్యుందాయ్ ఐ 20 వేరియంట్ డ్రైవ్ చేసాము. ఈ కొత్త హ్యుందాయ్ ఐ 20 వేరియంట్ గురించి మరింత సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం..

హ్యుందాయ్ ఐ 20 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.