Dubbaka Bypoll Result : BJP's M Raghunandan Rao Leads TRS' Solipeta Sujatha By 1,470
  • 3 years ago
The Bharatiya Janata Party won in the Dubaka by-election . By the end of the 23rd round, the BJP had won with a 1470 majority of votes. The BJP, which had taken the lead in the first ten rounds, then gradually became dull. The BJP then rallied exceptionally in the final rounds and registered a victory.

#RaghunandanRao
#Dubbaka
#DubbakaByPolls
#DubbakaBypollsResults
#RaghunandanRaoBJP
#ElectionResults2020
#DubbakaByPollCounting
#BJPInLeadDubbaka
#BJPcandidateRaghunandanRaoinLead
#DubbakaBJPCandidateRaghunandanRao
#Electioncounting
#TRS
#DubbakaElections
#CMKCR
#DubbakaElections
#Congress
#BJP
#PostalBallot
#Siddipet
#Telangana

దుబ్బాక ఉప ఎన్నిక బరిలో భారతీయ జనతా పార్టీ దుమ్మురేపింది. 23 వ రౌండ్ పూర్తయ్యేసరికి 1470 ఓట్ల మెజారిటీతో బీజేపీ విజయం సాధించింది. మొదటి పది రౌండ్స్ ఆధిక్యం ప్రదర్శించిన బిజెపి, తరువాత క్రమంగా డల్ అయింది. ఆ తర్వాత చివరి రౌండ్లలో అనూహ్యంగా పుంజుకుని బిజేపి విజయాన్ని నమోదు చేసింది .టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతపై 1470 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందారు.

Recommended