Actress Poorna About Her New Movie "Back Door"

  • 4 years ago
Poorna of 'Avunu' fame has agreed to do a new film in Telugu. Titled 'Back Door', the film is written and directed by Karri Balaji, who is a Nandi Award-winning filmmaker.it is being produced by B Srinivas Reddy.
#ActressPoorna
#BackDoor
#KarriBalaji
#BSrinivasReddy
#Tollywood

కర్రి బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బ్యాక్‌ డోర్‌’. ఇందులో పూర్ణ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఆర్కిడ్‌ ఫిలిం స్టూడియోస్‌ పతాకంపై బి. శ్రీనివాస్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఓ ప్రత్యేకమైన బ్యాక్‌ డోర్‌ ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Recommended