Memu Saitham, Talasani Srinivas Press Meet
  • 6 years ago
Minister talasani srinivas helps children on ramjan festival.

రంజాన్ పర్వదినాన్ని సహాయ కార్యక్రమాలతో సేవే లక్ష్యంగా సాగుతున్న మనం సైతం సంస్థ సహాయ కార్యక్రమాలతో ప్రారంభించింది. సంస్థ నిర్వాహకులు కాదంబరి కిరణ్ ఈ ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చేతుల మీదుగా పలువురు పేదలకు ఆర్థిక సహాయం చేశారు. దివ్యాంగులు రమణమూర్తికి ట్రై మోటార్ సైకిల్ అందజేశారు. ప్రొడక్షన్ మేనేజర్ ప్రకాష్ శస్త్రచికిత్సకు, వేణు పిల్లల చదువులకు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మనం సైతం సేవా కార్యక్రమాలను అభినందించారు. పేదలకు సహాయం అందించిన రోజే తనకు నిజమైన పండుగ అని కాదంబరి అన్నారు ప్రారంభించింది. సంస్థ నిర్వాహకులు కాదంబరి కిరణ్ ఈ ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చేతుల మీదుగా పలువురు పేదలకు ఆర్థిక సహాయం చేశారు. దివ్యాంగులు రమణమూర్తికి ట్రై మోటార్ సైకిల్ అందజేశారు. ప్రొడక్షన్ మేనేజర్ ప్రకాష్ శస్త్రచికిత్సకు, వేణు పిల్లల చదువులకు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మనం సైతం సేవా కార్యక్రమాలను అభినందించారు. పేదలకు సహాయం అందించిన రోజే తనకు నిజమైన పండుగ అని కాదంబరి అన్నారు
Recommended