Raj Tarun New Movie Will Be Directed By Santo

  • 4 years ago
A new film starring young hero Raj Tarun was on Tuesday launched in Hyderabad. Produced by Nandkumar Abhineni and Bharath Maguluri on Dream Town Productions, the untitled film is directed by Santo. Varsha Bollamma is the female lead.
#RajTarun
#VarshaBollamma
#NandkumarAbhineni
#Santo
#tollywood

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ కొత్త చిత్రం హైద‌రాబాద్‌లో మంగ‌ళ‌వారంప్రారంభమైంది.డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్‌పై నంద్‌కుమార్ అభినేని, భ‌ర‌త్ మ‌గులూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వ‌ర్షా బొల్ల‌మ్మ, రాజ్ తరుణ్‌తో జోడీ కట్టింది.

Recommended