Rajugadu First Look గాళ్‌ఫ్రెండ్‌ బ్యాగ్‌లో ఫోన్ కొట్టేసిన రాజ్ తరుణ్

  • 7 years ago
Rajugadu Turns Kleptomaniac! And Rajugadu Raj Tarun First Look out for Diwali
టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రాజుగాడు'. సంజనారెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను దీపావళి సందర్బంగా చిత్రయూనిట్ విడుదల చేసింది. రాజుతరుణ్ కు జోడీ అమైరా దస్తూర్‌ నటిస్తోంది.

Recommended