10% Quota For Poor : పదిశాతం EWS reservation అమలు చేసిన తొలి రాష్ట్రంగా కేరళ...!! || Oneindia Telugu
  • 3 years ago
Kerala Public Service Commission to implement 10% quota for EWS
#10%EWSquota
#10%QuotaForPoor
#KeralaPublicServiceCommission
#KeralaGovernment
#EconomicallyWeakerSection
#govtjobs
#BJP
#PinarayiVijayan
#EWSreservation

దేశవ్యాప్తంగా అగ్రవర్ణ పేదలకు, ఏ రిజర్వేషన్‌ ఫలాలు అందని వారిని ఆదుకునేందుకు విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రంలోని ఎన్డీయే సర్కారు నిర్ణయం తీసుకుంది.
Recommended