APSRTC-TSRTC : ఏపీ,తెలంగాణ ఆర్టీసీల మధ్య కుదిరిన ఒప్పందం..సర్వీసులు ఇలా!
  • 3 years ago
APSRTC-TSRTC : After four rounds of negotiations in the last seven months, APSRTC and TSRTC, in a landmark decision, have finally agreed to restart inter state bus services with immediate effect from Monday evening. As per the MoU, TSRTC will operate across 1,61,258 km in AP with 826 buses and APSRTC will operate across 1,60,999 km with 638 buses in Telangana.
#APSRTC
#TSRTC
#KCR
#APCMJagan
#APBuses
#PerniNani
#COVID19
#Lockdown
#coronacasesinAP
#AndhraPradesh

ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ బస్సులు నడవనున్నాయి. అంతర్రాష్ట్ర సర్వీసులపై ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఎట్టకేలకు వీడింది. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఏపీఎస్ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు సోమవారం ఒక అవగాహనకు వచ్చారు. సర్వీసులు ఎలా నడపాలనేదానిపై ఒప్పందం కుదరడంతో ఈ అర్ధరాత్రి నుంచే బస్సులు రోడ్డెక్కనున్నాయి.
Recommended