Delhi Capitals Vs Kings XI Punjab : Toss Report , Playing XI | IPL 2020 || Oneinia Telugu
  • 4 years ago
DC vs KXIP , IPL 2020: In battle of power-hitters, spin-heavy Delhi Capitals face Kings XI Punjab
#DelhiCapitals
#KINGSXIPUNJAB
#DCvkxip
#DCVSKXIP
#KlRahul
#Ajinkyarahanne
#ChrisGayle
#KlRahul
#Shreyasiyer
#Rishabhpant
#Ipl2020

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్‌లో టైటిల్‌ గెలిచిన చరిత్ర లేని ఈ రెండు జట్లు.. పదమూడో సీజన్‌ను విజయంతో ఆరంభించాలని ఆతృతగా ఉన్నాయి. ఈసారి కొత్త కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న పంజాబ్‌.. గత ప్రదర్శనను తిరగరాయాలని పట్టుదలతో ఉంది.
Recommended