RGV Biopic Will Have 3 Parts, Kick Starts Today | Oneindia Telugu
  • 4 years ago
RGV BIOPIC Shooting Started in hyderabad. Rgv mother gave blessings to the director of RGV Biopic, and RGV posts his movie updates in social media.
#Rgv
#Ramgopalvarma
#Tollywood
#Dorasaiteja
#RgvBiopic

రామ్‌గోపాల్‌ వర్మ ఎన్నో బయోపిక్స్‌ను తెరకెక్కించి సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తన బయోపిక్‌ను తెరమీద చూపించడానికి శ్రీకారం చుట్టారు. రామ్‌గోపాల్‌ వర్మ జీవితాన్ని మొత్తం మూడు భాగాలుగా సినిమా తీయనున్నారు. మూడు పార్ట్‌లలో ముగ్గురు వేరువేరు వ్యక్తులు రామ్‌గోపాల్‌వర్మ స్థానంలో కనిపించనున్నారు. అయితే మూడో పార్ట్‌లో మాత్రం రామ్‌ గోపాల్‌ వర్మే నటించనున్నారు.
Recommended