జనసేన పై రామ్ గోపాల్ వర్మ తీవ్ర విమర్శలు
  • 6 years ago
Ram GopalVarma setires on Pawan Kalyan fans and Janasena Party. SriReddy also comments on Pawan fans
రాంగోపాల్ వర్మ, శ్రీరెడ్డి ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన వ్యక్తులు. పవన్ కళ్యాణ్ తల్లిని తానే తిట్టించానని వర్మ స్వయంగా ప్రకటించుకోవడం తన వికృత చేష్టలకు పరాకాష్ట అని చెప్పొచ్చు. వర్మ తన వ్యాఖ్యలతో ఎదుటివారిని కవ్వించే చర్యలు మాత్రం ఎప్పటికి మానడు అని మరో మారు రుజువైంది. పవన్ కళ్యాణ్ ఫాన్స్ టార్గెట్ గా ట్విట్టర్ లో వర్మ కామెంట్స్ సాగుతున్నాయి. ఇటీవల రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున నటించిన ఆఫీసర్ చిత్రం రెండవ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కు భారీ స్థాయిలో డిస్ లైక్స్ పడుతున్నాయి. లైక్స్ తో దాదాపు సమానంగా డిస్ లైక్స్ వస్తుండడం గమనార్హం. దీనిపై వర్మ సోషల్ మీడియాలో స్పందించారు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ పనే అని వర్మ అంటున్నాడు. శ్రీరెడ్డి కూడా దీనిపై స్పందించడం ఆసక్తిగా మారింది.
తిమ్మిని బమ్మి చేయడంలో వర్మని మించినోడు లేడు. అందుకు పవన్ ఫాన్స్ ఆఫీసర్ చిత్రాన్ని టార్గెట్ చేసారని, ఈ విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ వర్మ సెటైర్లు విసురుతున్నాడు. వర్మ దీనిపై స్పందించే సమయానికి ఆఫీసర్ చిత్ర టీజర్ కు 11 వేల డిస్ లైక్స్ ఉన్నాయి. ప్రస్తుతం 14 వేలకుపైగా డిస్ లైక్స్ ఉన్నాయి. లైక్స్ తో దాదాపు సమానంగా డిస్ లైక్స్ ఉండడం గమనించదగ్గ విష
#RamGopalVarma
#PawanKalyan
#JanasenaParty
Recommended