Nagarjuna Lauds 'Amaram Akhilam Prema' Trailer | Filmibeat Telugu
  • 4 years ago
maram Akhilam Prema movie trailer launched by Tollywood king Nagarjuna. Meanwhile The movie team interacted with Nagarjuna through a live session.On September 18, the film would be released on OTT by Aha
#AmaramAkhilamPremaTrailer
#AmaramAkhilamPremareleasedonAha
#Nagarjuna
#Samantha
#VijayRam
#ShivasakthiSachdev
#EdwardJonathan
#AhaOTTPlatform
#అమరం అఖిలం ప్రేమ

విజ‌య్ రామ్‌, శివ్‌శ‌క్తి స‌చ్‌దేవ్ కాంబినేష‌న్ లో వ‌స్తోన్న చిత్రం ‘అమ‌రం అఖిలం ప్రేమ‌’.జోనాధ‌న్ ఎడ్వ‌ర్డ్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను అక్కినేని నాగార్జున విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘అమ‌రం అఖిలం ప్రేమ‌’ ట్రైల‌ర్ చూశాను. మ‌రో చ‌రిత్ర‌, ఏక్ తూజే కేలియె స్టైల్లో అనిపించింది అని చిత్ర యూనిట్ ‌కు అభినంద‌న‌లు తెలుపుతున్నాన‌న్నారు నాగార్జున .
Recommended