చిరంజీవి, విజయశాంతి ప్రేమ కథ గురించి మీకు తెలుసా? | Sharathulu Varthisthaai | Telugu Filmibeat

  • 4 months ago
Sharathulu Varthisthai Movie teaser launch స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నూతన దర్శకుడు కుమారస్వామి (అక్షర) చైతన్యరావు మాదాడి, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం షరతులు వర్తిస్తాయి. శ్రీలత, నాగార్జున సామల, శ్రద్ద, శ్రీకుమార్ గుండా తదితరులు నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను శనివారం ఆవిష్కరించారు. ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు ఊడుగుల, మామిడి హరికృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
#SharathuluVarthistai
#Chaitanyarao
#tollywood
#dilraju
#bhoomishetty
#SharathuluVarthistaiTeaser
~CA.43~PR.38~ED.234~HT.286~

Recommended