Skip to playerSkip to main contentSkip to footer
  • 8/20/2020
Rajinikanth, Kamal Haasan, AR Rahman and Ilaiyaraaja organise mass prayer for SP Balasubrahmanyam. Rajinikanth, Kamal Haasan, AR Rahman, Ilaiyaraaja and several other directors and musicians organise mass prayer for SP Balasubrahmanyam on August 20.
#SPBalasubrahmanyam
#SPBalasubrahmanyamHealth
#Spbalu
#SpbaluHealth
#Kollywood
#Rajinikanth
#KamalHaasan
#GetwellsoonSPBSir
#PrayForSPB

ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందనే విషయంగా ఆందోళనగా మారింది. కరోనా వ్యాధితో ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలు ఆరోగ్య పరిస్థితి గురించి హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. బాలు ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్నది. ఐసీయూలో ఎక్మో సపోర్ట్‌తో చావు బతుకులతో పోరాడుతున్నట్లు వైద్యులు తెలిపారు

Category

🗞
News

Recommended