Sri Reddy Comments On Daggubati Abhiram ఆఫ్ట్రాల్ రోడ్ సైడ్ యాక్టర్‌వి అన్నావే? || Oneindia Telugu

  • 4 years ago
Sri Reddy Comments On Daggubati Abhiram Car Incident.
#SriReddy
#DaggubatiAbhiram
#SriReddyvideoviral
#SriReddyDaggubatiAbhiramrelation
#tollywood
#SriReddyCommentsOnDaggubatiAbhiram
#శ్రీ రెడ్డి

దగ్గుబాటి అభిరామ్ గురించి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. ఒక్క సినిమా కూడా తీయకపోయినా వెండితెరపై కనిపించకపోయినా కూడా చాలా ఫేమస్. అది కూడా శ్రీరెడ్డి పుణ్యమే. శ్రీరెడ్డి అభిరామ్ వివాదం అప్పట్లో పెను సంచలనాన్ని నమోదు చేసింది. ప్రైవేట్ ఫోటోలను లీక్ చేస్తూ శ్రీరెడ్డి నానా రచ్చ చేసింది.