China తో చేతులు కలిపిన Nepal.. కీలక రంగాల్లో పరస్పర అంగీకారంకు ఓకే..! || Oneindia Telugu

  • 4 years ago
China and Nepal on August 12 said they would “support each other’s core interests and major concerns” and strengthen coordination on regional affairs, as they held foreign office consultations amid a recent spurt in diplomatic engagement between the neighbours.
#China
#Nepal
#IndiaChinaFaceOff
#IndiaNepalBorder
#XiJinping
#NepalNewMap
#NepalMap
#Lipulekh
#Kalapani
#Limpiyadhura
#NepalGovt
#NepalCabinet
#KPSharmaOli
#PMModi
#IndiavsNepal
#IndiaNepalborder
#china

ప్రస్తుతం భారత్‌తో నెలకొన్న విబేధాల నేపథ్యంలో భారత్‌ను ఇతర దేశాలకు దూరం చేయాలనే కుటిల ప్రయత్నానికి చైనా తెరదీసింది. ఇందులో భాగంగానే భారత్‌తో నిన్న మొన్నటి వరకు మిత్రదేశాలుగా మెలిగిన పలు దేశాలకు డ్రాగన్ కంట్రీ ఎరవేస్తోంది. ఈ క్రమంలోనే భారత్ నేపాల్ సరిహద్దు వివాదం ఎప్పుడూ లేనంతగా ఒక్కసారి తెరపైకి వచ్చింది.

Recommended