Niharika Konidela Engagement Date Fix నిహారిక- చైతన్య ఫోటోలు ఫుల్ వైరల్ !! || Oneindia Telugu
  • 4 years ago
Niharika Konidela is all set to get engaged on August 13th with her boyfriend Chaitanya Jonnalagadda. Niharika Konidela Fiance Chaitanya Birthday Pics Now Going Viral.
#NiharikaKonidela
#NiharikaKonidelaChaitanyaEngagement
#NiharikaKonidelaChaitanyawedding
#megadaughterNiharikamarriage
#megafamily
#nagababu
#NiharikaKonidelaChaitanyapicsviral
#chiranjeevi
# నిహారిక కొణిదెల


మెగా డాట‌ర్ నిహారిక కొణిదెలకు చైత‌న్య‌తో ఆగ‌స్టు 13న నిశ్చితార్థం జ‌ర‌గ‌నుంది.ముందుగా వచ్చిన వార్తల ప్రకారం.. ఆగస్టులో నిశ్చితార్థం.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి అని టాక్ నడిచింది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆగస్టు 13న నిశ్చితార్థం.. డిసెంబర్‌లో వివాహం జరగనున్నట్టు తెలుస్తోంది.
Recommended