Upasana Konidela Viral Tweet On PM Narendra Modi || దక్షిణాది వారంటే ఎందుకు వివక్ష..?
  • 5 years ago
Upasana Konidela questions PM Modi for neglecting South Indian film fraternity.
#UpasanaKonidela
#NarendraModi
#upasanakamineni
#UpasanaKamineniKonidela
#ChangeWithin
#bollywood
#bollywoodnews
#tollywoodnews
#megafamily
#chiranjeevi
#ramcharan
#upasanatweetonmodi
#ShahRukhKhan
#AamirKhan
#southindianfilmindustry
#southindia
#kollywoodnews

మహాత్ముని 150వ జయంతి వేడుకులు, ఆయన ఆశయాలు.. సమాజంపై సినిమా ప్రభావం.. సామాజిక బాధ్యత ఉన్న సినిమాల వల్ల కలిగే ప్రయోజనాలు, సంప్రదాయాలు, ఆచారాలు.. ఇలాంటి వాటిపై చర్చించేందుకు.. మార్పు మనలోనే మొదలవ్వాలి అనే కార్యక్రమాన్ని ప్రధాని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులను మాత్రమే ఆహ్వానించినట్టు కనిపిస్తోంది. మిగతా ఇండస్ట్రీ పెద్దలను ఆహ్వానించనట్టు తెలుస్తోంది.
Recommended