BJP was completely undemocratic and the AICC should give recognition to Congress party workers. Hanuman told the media. #VHaumantharao #AICC #PMModi #telanganaCongressparty #Congresspartyworkers #TelanganaCongress
రాజస్థాన్ లో జరిగిన పరిణామాలు పూర్తిగా విరుద్ధమని, బీజేపీ పూర్తిగా అప్రజాస్వామికమని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు AICC గుర్తింపునివ్వాలని వి. హనుమంతరావు మీడియా కు తెలిపారు.