Rana Miheeka Bajaj wedding invitation card video goes viral. Miheeka shared this Video Recently. Venue, Date And Time Is Revealed. #RanaMiheekaBajajwedding #WeddingInvitationCardVideo #RanaMiheekaBajajmarriage #tollywood #ranadaggubati #MiheekaBajajweddinginvitation #sureshproductions #రానామిహీకపెళ్లి
దగ్గుబాటి వారసుడు రానా ఓ ఇంటి వాడు కాబోతోన్నాడు. టాలీవుడ్ మెస్ట్ వాంటెడ్ బ్యాచ్‌లర్ లిస్ట్‌లోంచి రానా తప్పుకోబోతోన్నాడు. ఆగస్టు 8న రానా తన ప్రేయసి మిహీకా బజాజ్‌తో వివాహం జరగబోతోందన్న విషయం అందరికీ తెలిసిందే. అందరికీ ఇంత వరకే తెలియగా.. మిహీకా తాజాగా ఓ అప్ డేట్ ఇచ్చింది.