Suma kanakala In a latest video, Suma’s funny Dance For Ramuloo Ramulaa song #RamulooRamulaa #RamulooRamulaasongDance #Anchosumakanakala #alluarjun #videoviral #tollywood #alluarjunbuttabommasong #sumavideos #tiktokvideos
టాలీవుడ్ ఆల్ టైమ్ బెస్ట్ యాంకర్ ఎవరంటే.. ఎక్కువగా వినిపించే పేరు సుమ కనకాల. స్టార్ హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మొదటగా కనిపించేది సుమనే. అయితే సోషల్ మీడియాలో సుమకు ఫాలోవర్స్ కూడా గట్టిగానే పెరుగుతున్నారు.