Corona చికిత్సను Aarogyasri పరిధిలో చేర్చిన AP ప్రభుత్వం.. రేట్ ఫిక్స్! || Oneindia Telugu

  • 4 years ago
The AP government has granted permission to private hospitals to treat COVID-19 patients and fixed treatment rates separately for both critical and non-critical patients under the Dr. YSR Aarogyasri scheme. The private hospitals should get permission from the district Collector and get notified. Special Chief Secretary (Department of Health, Medical and Family Welfare) K.S. Jawahar Reddy on Wednesday issued an order to this effect.
#YSRAarogyasri
#COVID19
#Coronavirus
#YSRAarogyasrischeme
#KSJawaharReddy
#COVID19hospitalsinAP
#YSJagan
#AndhraPradesh


ప్రాణాంతక కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోన్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చింది. కరోనా బారిన పడిన వారికి అందించే వైద్యంతో పాటు ఆ లక్షణాలు కనిపించిన వారికి నిర్వహించే పరీక్షలను కూడా దీని కిందికి తీసుకొచ్చింది.

Recommended