Deepika Padukone Pays Huge Salary For Her Bodyguard

  • 4 years ago
Whenever you see Deepika at the airports or any other events, she is always with her bodyguard whose name is Jamal. Well, we have come to know some interesting news about her bodyguard now. The news is that Deepika pays huge salary for her bodyguard.
#DeepikaPadukone
#RanveerSingh
#DeepikaPadukoneBodyguard
#bodyguard
#Jalal
#celebritiesbodyguards
#Bollywood

సినీ ప్రపంచంలో వరుస విజయాలు అందితే స్టార్స్ క్రేజ్ ఆకాశం హద్దులు దాటేస్తోంది. అభిమానులు వారిని కలుసుకోవలని తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. అయితే వారిని అదుపులో ఉంచాలి అంటే ప్రతి స్టార్ కి ఒక పర్సనల్ బాడీగార్డ్ ఉండడం కామన్. అయితే బాలీవుడ్ బ్యూటీ దీపికాకు కూడా ఒక పర్సనల్ బాడీగార్డ్ ఉన్నాడు.