Deepika Padukone, Ranveer Singh Visit Siddhivinayak Temple, Video!!
  • 5 years ago
Bollywood couple Deepika Padukone and Ranveer Singh Visit Siddhivinayak Temple. For the occasion, Ranveer had wear a full sleeves kurta with churidar pyjamas and Deepika wore a beige A-line kurta.
#DeepikaPadukone
#RanveerSingh
#weddingreception
#SiddhivinayakTemple
#Bollywood
#DeepRanveer

దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ వివాహం నవంబర్ 14, 15 తేదీల్లో ఇటలీలోని లేక్ కోమోలో జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్టీలు రిసెప్షన్ పేరుతో ఫుల్ గా ఎంజాయ్ చేసిన ఈ జంట తాజాగా ముంబాయి లోని సిద్ధి వినాయక టెంపుల్ కి వెళ్లారు. గణపతి ఆశీర్వాదాలు అందుకున్నారు.ఇక గుడికి వెళ్ళిన సమయంలో దీపిక పదుకోన్, రణవీర్ కపూర్ ఎంతో అందంగా దర్శనమిచ్చారు
Recommended