Actress Sithara Shocking Secret On Her Marriage

  • 4 years ago
Actress Sithara about decision not to marry and single status
#actresssithara
#sithara
#tollywood
#narasimhamovie
#kollywood
#sitharainterview
#actresssitharainterview



దక్షిణాదిలో 80, 90 దశకాల్లో నటి సితార అందం, అభినయంతో అభిమానులను సంపాదించుకొన్నారు. కొన్నేళ్లే వెండితెరపైన హీరోయిన్‌గా రాణించినప్పటికి.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు. అప్పటి నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నారు. అయితే ఆమె 47 ఏళ్ల వయసుకు చేరుకొన్నప్పటికీ సితార సింగిల్‌గానే ఉండిపోయారు. అయితే ఆమె పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోవడానికి కారణాన్ని ఇటీవల టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి ఏం చెప్పారంటే