Flight Operations With new Rules, No Cabin Baggage

  • 4 years ago
As the lockdown in the country probably is coming to an end, the civil aviation ministry has come out with a draft standard operating procedure (SOP) for restarting commercial air passenger services in the country.
#ResumptionOfFlights
#NoCabinBaggage
#civilaviationministrySOP
#AarogyaSetuappGreenstatus

కరోనా మహమ్మారి - లాక్ డౌన్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విమానాలు నిలిచిపోయాయి. మే 18వ తేదీ నుండి పెద్ద ఎత్తున సడలింపులు ఇచ్చే అవకాశముంది. లాక్ డౌన్ ఎత్తివేశాక ఎయిర్ లైన్స్ ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో పౌర విమానయాన శాఖ విమాన సేవల విషయంలో పలు నిబంధనలతో డ్రాఫ్ట్ రూపొందించింది.ప్రయాణీకులు పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఈ డ్రాఫ్ట్‌లో పేర్కొంది.

Recommended