#Watch : David Warner Dances To Kamal Haasan’s Tamil Song
  • 4 years ago
On Saturday, Warner, his wife Candice and their daughter Indi Rae were seen shaking their leg to a Tamil song from Kamal Haasan’s hit movie Thevar Magan.
#DavidWarner
#TikTokvideos
#ButtaBommaSong
#rohitsharma
#IPL2020
#sunrisershyderabad
#viratkohli
#stevesmith
#cricket
#teamindia
#AlluArjun

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ టిక్‌టాక్‌లో దుమ్ములేపుతున్నాడు. అచ్చం తన బ్యాటింగ్ మాదిరే ఇరగదీస్తున్నాడు. కూతురి కోరిక మేరకు టిక్‌టాక్‌లోకి అడుగుపెట్టిన ఈ డాషింగ్ బ్యాట్స్‌మన్.. దాని గురించి ఏం తెలియదంటూనే వరుస వీడియోలతో కుమ్మేస్తున్నాడు. ఫ్యాన్స్‌కు కావాల్సిన మజాను అందిస్తున్నాడు.
Recommended