Shakeela Shocking Comments

  • 4 years ago
Shakeela is an famous actress in malayalam in past. Shakeela has faced many fluctuations in her life with the b Grade films. Seeing her life as a star actor, she is now struggling financially.
#Shakeela
#bGradefilms
#Shakeelamovies
#mollywood
#tollywood

సొంత అన్నయ్య పెళ్లికి వెళితే.. వధువు తనను చూసి రూమ్ లోకి వెళ్లిపోయి కొద్దీ సేపటివరకు బయటకు రాలేదని షకీలా తెలిపింది. పెళ్లి అయిన తరువాత విష్ చేయడానికి వెళితే.. ఆమె కుటుంబ సభ్యులు తన దగ్గరకు వెళ్లవద్దని అవమానించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇకపోతే కొంత కాలం తరువాత.. మీ అన్నయ్య నన్ను మోసం చేశాడని, నిన్ను అవమానించినందుకు తనకి తగిన శాస్తి జరిగిందని ఆ వధువు తనకు ఫోన్ చేసినట్లు షకీలా వివరణ ఇచ్చింది

Recommended