ICC Not Willing To Take Decision On T20 World Cup Before August

  • 4 years ago
ICC T20 World Cup : ICC unlikely to take announce decesion men's t20 world cup in Australia before August.
#ICC
#ICCCRICKETWORLDCUP
#ICCT20WORLDCUP
#T20WORLDCUP
#CRICKET
#AUSTRALIA2020

కరోనా వైరస్ కారణంగా యావత్ క్రీడా ప్రపంచం స్థంభించింది. ఇప్పటికే క్రీడా టోర్నీలన్నీ రద్దవడమో లేదా వాయిదాపడటమో జరుగుతుంది. క్రికెట్ టోర్నీలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరులో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉంది.

Recommended