PM Urges People To Light Diyas For 9 Minutes On April 5 At 9 PM
  • 4 years ago
Prime Minister Narendra Modi called to the Nation to switch off all the lights of houses on 5th April at 9 PM for 9 minutes, and just light a candle, 'diya', or mobile's flashlight, to mark our fight against Coronavirus.
#PMNarendraModi
#modipressmeet
#modimessagetopeople
#LightDiyas
#indialockdown
#jantacurfew


ప్రాణాంతక కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు సరికొత్త పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉన్నారనే విషయాన్ని చాటి చెప్పడానికి ఈ నెల 5వ తేదీన ఆదివారం రాత్రి సరిగ్గా 9 గంటలకు దేశవ్యాప్తంగా విద్యుత్ దీపాలను ఆర్పి వేయాలని సూచించారు. అదే సమయంలో ప్రతి ఒక్కరు కొవ్వుత్తులు, దీపాలను వెలిగించాలని విజ్ఙప్తి చేశారు. తొమ్మిది నిమిషాల పాటు విద్యుత్ దీపాలను ఆర్పివేసి, దీపాలను వెలిగించాలని చెప్పారు. శుక్రవారం ఉదయం సరిగ్గా 9 గంటలకు ఆయన ఓ వీడియో సందేశాన్ని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
Recommended