Light Lamps: Watch Hyderabad People Light 9 Diyas, Candles in Unique Way | Oneindia Telugu
  • 4 years ago
People were seen in Hyderabad areas Light 9 Diyas, Candles in Unique Way. lights, diyas and candles across the country at 9 pm on April 05 as symbolic gesture. Prime Minister Narendra Modi on April 03 requested nation to light lamps. he lights in their homes and stand at the doors or the balconies.
#LightLamps
#LightDiyasCandles
#HyderabadLightlamps
#nationlightlamps
#pmmodi
#stayhomestaysafe

ఆదివారం రాత్రి 9గంటలకు 9 నిమిషాల పాటు ప్రతీ కుటుంబం తమ నివాసంలో లైట్లు ఆర్పి.. కొవ్వొత్తులు,దీపాలు వెలిగించి సంఘీభావం ప్రకటించింది. 9 దీపాలతో కరోనాపై పోరులో మనమంతా ఒక్కటేనని ఈ దీపకాంతుల ద్వారా చాటిచెప్పారు హైదరాబాదీలు.