KGF Music Director Turns Blacksmith, Earn Rs 35 | Video Goes Viral

  • 4 years ago
Video Courtesy Ravi Basrur Facebook Page. Watch KGF Ravi Basrur Became Gold Smith Work In Lockdown. He Is Earnig Daily rs.35 and helps his father. Ravi Basrur Video Goes Viral.
#KGFChapter2
#RaviBasrur
#Yash
#BasrurRavi
#VideoViral
#KGFMusicDirector

కేజీఎఫ్ చిత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మరో లెవెల్‌కు వెళ్లింది. ప్రతీ సీన్ ఓ ఇంట్రడక్షన్‌లా ఉండటం, ప్రతీ షాట్ ఎలివేషన్‌లానే ఉండటంతో అందుకు తగిన నేపథ్య సంగీతాన్ని అందించాడు రవి. ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా రవికి మంచి గుర్తింపు లభించింది. అలాంటి రవి.. కరోనా కారణంగా కూలీగా మారాడు.కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి తన కులవృత్తిని చేస్తున్నాడు.