#KGF Team Interview Part 2 : Rocking Star Yash About Villain Role in RRR? | Filmibeat Telugu
  • 5 years ago
Watch KGF Movie Team Interview Yash and Srinidhi Shetty and Director Prashanth Neel shared their views about film. Rocking Star Yash about Telugu Movies and he confirmed that he won't do any role in RRR Movie.
కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా 1970నాటి కథా నేపథ్యంతో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “కేజిఎఫ్”. ఈ నెల 21న కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రానికి భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక సినిమా విడుదల నేపధ్యంలో మూవీ టీం పలు ఇంటర్వ్యూ లలో పాల్గొని సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక రాక్ స్టార్ యష్ రాజమౌళి గురించి తెలుగు హీరోల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.
#KGF
#Yash
#KGFStarYash
#RockingStar
#YashExclusiveInterview
#యష్
Recommended