Discussion on kgf chapter 2 #kgfchapter2 #sandalwood #yash #kannadacinema
కేజీయఫ్ చాప్టర్ నుంచి నేడు (మార్చి 27) అప్డేట్ వచ్చేసింది. బెంగళూర్‌లో ట్రైలర్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. కాసేపటి క్రితమే అన్ని భాషల్లో ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్‌ను తెలుగులో రామ్ చరణ్ విడుదల చేశాడు.