Internet is Under Huge Strain | Cutting Bandwidth Usage To Prevent Network Congestion

  • 4 years ago
U.K. internet service providers have seen double-digit increases in traffic amid the lockdown.
#internettraffic
#internetserviceprovider
#bandwidth
#indialockdown
#mobiledatatraffic
#streamingquality
కరోనా వైరస్ మహమ్మారి అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోతున్నాయి. కంపెనీలు/సంస్థలకు సెలవు ప్రకటించడంతో.. జనం ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. అంత ఇంత కాదు.. ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరగడంతో సర్వర్‌పై ఎఫెక్ట్ పడుతోంది.వైరస్ వల్ల అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో.. ఏం పని చేయలేక అందరూ మొబైల్, లేదంటే ల్యాపి పట్టుకొని ఉంటున్నారు. ఇంకేముంది ఇంటర్నెట్ మీద గంటలు గంటలు గడుపుతున్నారు. దీంతో బ్రిటన్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు డబుల్ డిజిట్ డేటా వినియోగం అవుతోందని గుర్తించారు. సాధారణ రోజుతో పోల్చితే రోజుకు 60 శాతం ఎక్కువ ఇంటర్నెట్ చూస్తున్నారని పేర్కొన్నది. తమ మొబైల్ డేటా 50 శాతం ఎక్కవగా ప్రజలు వినియోగిస్తున్నారని ప్రముఖ టెలీకాం కంపెనీ వొడాఫోన్ తెలిపింది.