Senior actor rajendra prasad byte on janata Curfew. #janataCurfew #janataCurfew #RajendraPrasad #actorrajendraprasad #tollywood #bollywood #india
ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నీ అరికట్టేందుకు ప్రధాని మోడీ దేశ ప్రజలు అందరినీ జనతా కర్ఫ్యూ పాటించాలి అని కోరారు. దీనికి పలువురు సెలబ్రిటీస్ తమ మద్దతు ప్రకటించారు