Tollywood Stars Prabhas, Mahesh Babu And Senior Hero Megastar Chiranjeevi, Koratala shiva meets AP CM ys jagan today to disucss about AP movie ticket rates issue #Prabhas #MaheshBabu #TollywoodStarsMeetsAPCM #tollywoodvsapgovt #APCMJagan #SSRajamouli #RRR #APmovieticketrates #Tollywood #Chiranjeevi
సీఎం జగన్తో భేటి కి మహేష్ బాబు, ప్రభాస్ కూడా వెళ్లడం క్రేజీ గా మారింది . గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న టికెట్ల రేట్లపై సినీ ప్రముఖులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తో కలిసి మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి , కొరటాల శివ అలాగే మరికొందరు సినీ ప్రముఖులు కలిసి జగన్ ని కలవడం జరిగింది