Viral Video : Watch How This Cow Went When Owner Calls

  • 4 years ago
Viral Video : A video of a cow went to the owner when he calls, this video gone viral on social media and people are commenting in emotional way.
#ViralVideo
#viralvideos
#videoviral
#viralnews
#funnyvideos
#funnylionvideos
#funnyelephantvideos
#bizarrevideo
#elephantvideos
#వైరల్ వీడియో

మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ వీడియో లో ఓ తల్లి తన బిడ్డ ను పిలిస్తే పరుగున వచ్చినట్టు ఈ ఆవు తన యజమాని పిలిస్తే పరుగు పరుగున యజమాని దగ్గరకు ఎలా వచ్చిందో చూడండి. ఈ వీడియో టిక్ టాక్ కోసం ఆ యజమాని చేసినట్టుగా తెలుస్తోంది. ఈ వీడియో పై చాలా మంది తమదైన స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు. తల్లి దండ్రులను, మన కోసం ఆలోచించే వాళ్ళను ఎలా ప్రేమించాలో జంతువులనుండి తెలుసుకోండి అని కొంతమంది కామెంట్ చేస్తుంటే..మనుషులు ఇచ్చే ప్రేమనే అవి తిరిగి ఇస్తున్నాయి అని మానికొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరి ఈ వీడియో పై మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో తెలపండి.