Coronavirus In Karnataka : Bengaluru In High Tension

  • 4 years ago
Medical Education Minister Dr K Sudhakar announces that Karnataka on Monday evening confirmed the first positive case of coronavirus (COVID-19) as the government declared a holiday for all primary schools in Bengaluru Urban and Bengaluru Rural districts to contain the outbreak
#Coronavirus
#CoronavirusInBengaluru
#CoronavirusInKarnataka
#COVID19
#Coronavirusoutbreak
#Bengaluruschools
కర్ణాటకలో కరోనా వైరస్ (కోవిడ్- 19) భయంతో ప్రజలు హడలిపోతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రాథమిక పాఠశాలలు (నర్సరి, ఎల్ కేజీ, యూకేజీ) స్కూల్స్ పూర్తిగా మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 10వ తేదీ మంగళవారం ఉదయం నుంచి తాము సూచించే వరకు ఈ పాఠశాలు మూసివేయాలని, మళ్లీ ఎప్పుడు స్కూల్స్ ప్రారంభించాలో తాము చెబుతామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కర్ణాటక విద్యాశాఖ మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సమక్షంలో జరిగిన సమావేశంలో సంబంధిత అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Recommended