Road Safety World Series 2020: Sehwag (74) With 11 Fours, See How the 90’s Came Back|#LegendsAreBack

  • 4 years ago
Road Safety World Series 2020: The India Legends team defeated the Windies Legends by seven wickets in the first match of the Academy Road Safety World Series 2020. A brilliant half-century by Virender Sehwag (74 not out). Captain Sachin Tendulkar also played a fine innings of 36 runs for India Legends.
#RoadSafetyWorldSeries2020
#VirenderSehwag
#SachinTendulkar
#LegendsAreBack
#ZaheerKhan
#YuvrajSingh
#dashingopener
#IndiaLegendsvsWILegends
#SehwagFours

రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వరల్డ్ రోడ్ సేఫ్టీ సిరీస్‌లో అలనాటి ఆటగాళ్లంతా సందడి చేశారు.సచిన్, సెహ్వాగ్, యువ రాజ్, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, మహ్మద్ కైఫ్ తదితర మాజీ క్రికెటర్లతో కూడిన ఇండియా లెజెండ్స్... శనివారం సిరీస్ ప్రారంభ మ్యాచ్‌లో 7 వికెట్లతో వెస్టిండీస్ లెజెండ్స్‌పై విజయం సాధించింది. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (57 బంతుల్లో 11 ఫోర్లతో 74 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీకి తోడు కెప్టెన్ సచిన్ టెండూల్కర్ (36) రాణించడంతో ఇండియా లెజెండ్స్ సునాయస విజయాన్నందుకుంది.

Recommended