4 years ago

India vs Australia 2nd Test : Mitchell Starc Hits Back At Aussie legend Shane Warne | Oneindia

Oneindia Telugu
Oneindia Telugu
Australian spearhead Mitchell Starc has returned serve to Shane Warne, claiming he “may as well retire” if he listens to the outspoken cricketing legend.
#indiavsaustralia2018
#2ndtest
#viratkohli
#MitchellStarc
#ShaneWarne
#Timpine
#perth
#rishabpanth
#bumra
#ishanthsharma


ఆస్ట్రేలియా జట్టులోని అత్యుత్తమ బౌలర్లలో పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఒకడు. చురకత్తుల్లాంటి బంతులతో అతడు గొప్ప బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలడు. అతడి బౌలింగ్‌ ఎదుర్కోవాలంటేనే ఎంతో మంది భయపడేవారు. కాగా తరచూ గాయాల పాలవుతుండటంతో అతడి లయ దెబ్బతింది. ప్రస్తుతం రాణిస్తున్నా నిలకడ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. స్టార్క్‌ సామర్థ్యంపై షేన్‌వార్న్‌ ఎప్పుడూ సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉంటాడు. అతడి దేహభాష బాగాలేదని 2015లో విమర్శించాడు. దాంతో 'నిరూపించడానికేమీ లేదు' అని స్టార్క్‌ తిప్పికొట్టాడు.

Browse more videos

Browse more videos