Yes Bank Crisis : SBI To Rescue Yes Bank | SBI To Buy 49% Stake In Yes Bank For 2400Cr
  • 4 years ago
State Bank of India chairman, Rajnish Kumar said that the total quantum of investment in Yes Bank is at Rs 2,450 crore. In a press conference held on March 07, Rajnish Kumar said, "Currently, there are 25 percent shares outstanding and as per the draft scheme, SBI can take up to 49 percent. The only requirement is locking 26 percent for three years. Anything above 49 percent will depend on investors.
#sbi
#yesbank
#sbiyesbank
#yesbankrescue
#sbirescueyesbank
#sbiyesbankstake
#sbiyesbankdeal
#sbiyesbankmerge
#yesbankcollapse
#yesbankcrisis
#RajnishKumar
#rbi
#reservebankofindia
#yesbankdepositors
#yesbankdeposits
#statebankofindia
#NirmalaSitharaman

యెస్ బ్యాంక్ సంక్షోభం బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. కస్టమర్ల డబ్బులు ఎక్కడికి పోవని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చినప్పటికీ.. ఖాతాదారులను ఆందోళన వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో యెస్ బ్యాంక్ పునరుద్దరణ కోసం ఆర్బీఐ రీకన్‌స్ట్రక్షన్ స్కీమ్(పునరుద్దరణ ప్రణాళిక)ను ప్రకటించింది. ఇందులో భాగంగా యెస్ బ్యాంకులో పెట్టుబడులకు ఎస్‌బీఐ సిద్దంగా ఉందని తెలిపింది.