Electricity Crisis In India Explained | Coal Shortage లో కార్పొరేట్ల పాత్ర || Oneindia Telugu
  • 3 years ago
Coal Crisis in india Latest news.. explained.
#Coalshortage
#CoalCrisis
#ElectricityCrisis
#India

అక్టోబర్ 7 న కేంద్ర విద్యుత్ అథారిటీ నివేదిక ప్రకారం, దేశంలోని 135 ప్లాంట్లలో 110 కర్మాగారాలు బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. క్లిష్ట పస్థితిస్థికి చేరుకున్నాయి. అలాగే 16 ప్లాంట్లలో ఒక్క రోజు కూడా బొగ్గు నిల్వ లేదని తెలుస్తోంది. . కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ప్రభుత్వాలు విద్యుత్‌ను చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాలని ప్రజలకి విజ్ఞప్తి చేయడంతో పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో తెలుస్తోంది.
Recommended