Achchennaidu Would Go To Jail Soon, Says Labor Minister Gummanuru Jayaram

  • 4 years ago
Labor Minister Gummanuru Jayaram said that govt did not leave anyone who is behind in the ESI scam. A huge ESI scam was took place during the tenure of Chandrababu,he added.
#Achchennaidu
#GummanuruJayaram
#LaborMinister
#YSJagan
#Chandrababunaidu
#ITraids
#ESI
#andhrapradesh

ఈఎస్ఐ కుంభకోణంలో అక్రమాలకు పాల్పడినవారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. చంద్రబాబు హయాంలో భారీ ఈఎస్ఐ కుంభకోణం జరిగిందన్నారు. స్కామ్‌లో ఎవరెవరి ప్రమేయం ఉందో తేల్చడానికి విజిలెన్స్ విచారణకు ఆదేశించామన్నారు. స్కామ్‌లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు జైలుకెళ్లడం ఖాయమన్నారు. అచ్చెన్నాయుడు ఈఎస్ఐ డైరెక్టర్లకు రాసిన లేఖ ఆయన అవినీతికి సాక్ష్యం అన్నారు. దాని ఆధారంగా అచ్చెన్నాయుడిపై చర్యలు తీసుకుంటామన్నారు.