Skip to playerSkip to main contentSkip to footer
  • 1/16/2019
Andhra Pradesh Chief Minister and TDP chief Nara Chandrababu Naidu on Tuesday lashed out at YSRCP chief YS Jagan Mohan Reddy and his sister Shamrila for commenting on AP police and AP SIT.
#APElection2019
#ChandrababuNaidu
#YSJagan
#YSSharmila
#pawankalyan


ఆంధ్రప్రదేశ్‌లో జీవిస్తూ, ఇక్కడే రాజకీయ పార్టీ నడుపుతూ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి షర్మిల వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం చెప్పారు. సంక్రాంతి వేడుకల కోసం నారావారిపల్లెలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు.

Category

🗞
News

Recommended