Yuvraj Singh Trolls Sourav Ganguly In Instagram! | Oneindia Telugu

  • 4 years ago
Yuvraj Singh Trolls Sourav Ganguly In Instagram. sourav ganguly posts his debut test match picture with some logo where he scored century lords . and yuvraj made a funny comment on the pic.
#SouravGanguly
#YuvrajSingh
#BCCI
#sachintendulkar
#Lords
#SouravGangulyDebut

బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీకి టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ హుందాగా వ్యవహిరిచాలని సూచించాడు. అయితే ఇదేదో అతను సిరీయస్‌గా చెప్పాడనుకుంటే మీరంతా పప్పులో కాలేసినట్లే. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా దాదా పెట్టిన పోస్ట్‌కు యువీ సరదాగా పెట్టిన కామెంట్ ఇది.

Recommended