Ambati Rambabu Says TDP Is A Sinking Ship And Nara Lokesh Is Unfit For Politics
  • 4 years ago
YSARCP MLA Ambati Rambabu said that TDP is a sinking ship. Nara Lokesh was unfit for politics Ambati Rambabu added.
#NaraLokesh
#Chandrababu
#AmbatiRambabu
#YSARCP
#apcmjagan
#polavaram
#tdp
#ap3capitals
#itraids
#sinkingship

మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు.. ఎన్టీఆర్‌ను కుట్రపూరితంగా దెబ్బతీశారని, పథకం ప్రకారం ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులను ఒక్కొక్కరిగా పార్టీకి దూరం చేశారని అన్నారు .
Recommended