#DelhiElectionResults : AAP Leaders Celebrations After A Clear Majority! || Oneindia Telugu
  • 4 years ago
#DelhiElectionResults: Early trends have shown that AAP will easily get a clear majority and form a government for the third time in the national capital. So that the party leaders and fans starts celebrations.
#DelhiElectionResults
#DelhiResults
#DelhiElectionResults2020
#AAP
#ArvindKejriwal
#modi
#AamAadmiParty
#parveshverma
#ManishSisodia
#ManojTiwari
#AAPcelebrations
#bjp
#congress

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. మొత్తం 21 కేంద్రాల్లో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈవీఎంల ద్వారా శనివారం పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. స్ట్రాంగ్ రూముల్లో ఉన్న ఈవీఎంలను మంగళవారం ఉదయం కౌంటింగ్ కేంద్రాల వద్దకు తీసుకొచ్చి.. ఆయా రాజకీయ పార్టీలు కేటాయించిన ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు.ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్పష్టమైన మెగారిటీ ని సాధించడంతో ఆప్ పార్టీ నేతలు సంబరాల్లో మునిగితేలారు.
Recommended