India Vs New Zealand 2nd T20 : New Zealand To Bat First | Both Teams Remain Same
  • 4 years ago
IND vs NZ 2nd T20:New Zealand won the toss and elected To Bat First India look to extend advantage over New Zealand at high-scoring Eden Park. Navdeep Saini may replace Shardul in India playing 11.Jasprit Bumrah was the only bowler on either side to concede less than eight runs per over at the peculiar shaped ground with short boundaries in the series opener on Friday.
#indvsnz
#indvnz
#indvsnzlive
#viratkohli
#rohit sharma
#klrahul
#jaspritbumrah
#colinmunro
#KaneWilliamson
#RossTaylor
#ShreyasIyer
#ManishPandey
#ravindrajadeja
#teamindia
#edenpark
#IndiavsNewZealand

విజయంతో న్యూజిలాండ్‌ పర్యటనను ఆరంభించిన టీమిండియా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఆదివారం అక్లాండ్‌ వేదికగా జరుగుతున్న రెండో టీ20 కోసం ఇరుజట్లు సన్నద్దమయ్యాయి. ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కివీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌ పిచ్‌ కావడంతో భారీ లక్ష్యాన్ని కోహ్లి సేనకు నిర్దేశించాలనే ఉద్దేశంతో కివీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇక ఇరుజట్లు కూడా రెండో టీ20 కోసం ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్‌లో బరిలోకి దిగిన ఆటగాళ్లతోనే బరిలోకి దిగుతున్నాయి.
Recommended